- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'కేసీఆర్ పార్టీ, కేఏ పాల్ పార్టీల ప్రభావం ఏపీలో ఉండదు'
X
దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఏపీ మంత్రి అంబలి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పోటీ ఇచ్చే పార్టీ ఏపీలో లేదని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని జోస్యం చెప్పారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని, కానీ ఆయన ప్రభావం ఏపీలో ఉండదని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ, పవన్ కల్యాణ్ జనసేన పార్టీల ప్రభావం కూడా ఏమాత్రం ఉండబోదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. అయినా కేసీఆర్‌తో తమకు ఉన్న సంబంధాలేవీ దెబ్బతినవు అని, మిగిలిన ముఖ్యమంత్రుల లాగే రిలేషన్స్ ఉంటాయని అన్నారు.
Read More..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు KCR బహిరంగ క్షమాపణ చెప్పాలి : GVL Narasimha Rao
Advertisement
Next Story