- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking:వైసీపీకి మరో షాక్..GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో కూటమి హవా!
దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా విశాఖపట్నం GVMC స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నేడు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదికి పది స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ప్రకటించారు. ఏడుగురు సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఒక సభ్యుడికి అత్యల్పంగా 54 ఓట్లు, మరో సభ్యుడికి అత్యధికంగా 65 ఓట్లు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. దీంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో దీని ప్రభావం ఆగస్టు 30వ తేదీన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పై పడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.