- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: 27 మంది విద్యార్థుల అస్వస్థతకు మూంగ్ దాల్ కారణమా?
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్న 27 మంది విద్యార్థులు ఒక్కసారిగా కుప్పకూలడం సంచలనంగా మారింది. ఈ ఘటన సత్యసాయి జిల్లా ఎనుములపల్లిలో జరిగింది. వాసవి స్కూల్‌ను ఓ ట్రస్ట్ నిర్వహిస్తోంది. అయితే స్కూల్‌లో ఉన్నట్టుండి 27 మంది విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తలించారు. అయితే స్కూల్ సమీపంలో వెలువడుతున్న పొగ వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని స్కూల్ టీచర్లు చెబుతున్నారు.
మరోవైపు విద్యార్థులు మూంగ్ దాల్ పాకెట్స్ అస్వస్థతకు గురయ్యారని మరికొందరు అంటున్నారు. దీంతో పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్కూల్ వద్ద చేరుకుని అక్కడ లభించిన మూంగ్ దాల్ ప్యాకెట్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Advertisement
Next Story