- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అల్లు అర్జున్ గారు మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్: నంద్యాల ఎంపీ
X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(MP Baireddy Sabari).. ట్విట్టర్‌లో అనూహ్య ట్వీట్ చేశారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun) చేసిన ప్రచారాన్ని గుర్తు చేస్తూ.. తాజాగా పుష్ప-2(Pushpa-2) సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మహిళా ఎంపీ తన ట్వీట్‌లో "అల్లు అర్జున్ గారూ, మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి మా ప్రజలకు ఇప్పటికీ మరిచిపోలేనిది! మీరు నంద్యాలలో "ముందస్తు ఎన్నికల" ఈవెంట్ లాగానే మీకు "ప్రీ రిలీజ్" ఈవెంట్ చేస్తారని మేము ఆశించాము. నంద్యాలలో మీ సెంటిమెంట్ మాకు బాగా పనిచేసింది. మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అల్లు అర్జున్ గారు. మీ "పుష్ప-2" సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము." అని ఆమె ట్వీట్ లో రాసుకొచ్చారు.
Advertisement
Next Story