- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Madanapalle: సబ్ కలెక్టర్ ఆఫీసులో కీలక ఫైళ్లు దగ్ధం.. అత్యవసర విచారణకు ఆదేశం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు కీలక ఫైళ్లు దగ్ధమయ్యాయి. కాసేపట్లో కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఘటన జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. అగ్ని ప్రమాదమేనా.. కుట్ర పూరితామేనా అనే కోణంలో విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్‌లో ఘటనా స్థలానికి డీజీపీ బయల్దేరారు. భూములకు సంబంధించిన ఫైళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.
Next Story