ఈ వింత కారు చూసి.. కార్ల తయారీ కంపెనీ ఓనరే ఫిదా

by Shamantha N |   ( Updated:2020-12-26 02:16:49.0  )
ఈ వింత కారు చూసి.. కార్ల తయారీ కంపెనీ ఓనరే ఫిదా
X

టాలెంట్ అనేది ఎవరి సొత్తుకాదు అనేది వాస్తవం. అందుకు చక్కటి ఉదాహరణే వైరలవుతున్న ఈ వీడియో. ఈ వింత కారు చూసి.. కార్ల తయారీ కంపెనీ ఓనరే ఫిదా అయిపోయాడు. అంతేకాదు…ఈ వీడియోను ఆనంద్ మహింద్రానే అందరికీ షేర్ చేశారు. మీరు కూడా ఈ వీడియోను చూడాలంటే..ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

Next Story