- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెక్సికోలో బుల్లెట్ల వర్షం.. 11 మంది మృతి
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: మెక్సికోని ఓ బార్‌లోకి చొరబడిన దండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కనిపించిన వారందరిపై కాల్పులు జరిపి, వీరంగం సృష్టించాడు. ఈ కాల్పుల్లో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేగాకుండా బార్‌లో డ్యాన్సర్లుగా పనిచేస్తున్న నలుగురు మహిళలు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా ఈ దారుణం వెనుక డ్రగ్ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గయానాజువాటో రాష్ట్రంలో ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
Advertisement
Next Story