ఆ మృతదేహం ఎవరిది?

by srinivas |
ఆ మృతదేహం ఎవరిది?
X

దిశ, అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతిపురం వద్ద గుండ్లకమ్మ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని బయటకు తీశారు. అయితే అక్కడి ఆనవాళ్లు పరిశీలించగా రాత్రి పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. అయితే ఇది హత్యేనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story