- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయం జరిగేవరకూ పోరాడుతాం..
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: 30 సంవత్సరాలుగా గొల్లపాడు కాల్వపై నివాసం ఉంటున్న ప్రజలకు ప్రభుత్వం పట్టాలతో పాటు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్, టీజేఎస్, టీడీపీ, యువ తెలంగాణ తదితర అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం త్రీ టౌన్‌లోని 41,42,43,44,45 డివిజన్లు సుందరయ్య నగర్, పంపింగ్ వేల్ గొల్లపాడు కాలువ ప్రాంతం నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులకు రాజకీయ పార్టీలన్నీ అండగా ఉంటాయని భరోసానిచ్చారు. న్యాయం జరిగేవరకూ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.
Advertisement
Next Story