లింగంపల్లి తుల్జాభవానీ గుడిలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పూజలు

by Shyam |   ( Updated:2021-10-14 06:06:08.0  )
MLA-Gongidi-Sunitha-1
X

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి తుల్జా భవానీ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గురువారం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, తుల్జా భవానీ దేవాలయ కమిటీ సభ్యులు, జనార్ధన్ రెడ్డి, లక్ష్మి నారాయణ గౌడ్, గురుచరణ్ దూబే, మల్లేశ్ గుప్త, ధనలక్ష్మీ, హరీష్, రాజశేఖర్, వరలక్ష్మీ, పార్వతి, భవానీ చౌదరితోపాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story