బోనాలపై హైకోర్టులో పిటిషన్

by Shyam |   ( Updated:2020-07-11 03:25:30.0  )
బోనాలపై హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: బోనాల పండుగ విషయమై అక్కన్న,మాదన్న ఆలయ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అమ్మవారి ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని, కరోనా సాకుతో ఎవరినీ సంప్రదించకుండా శాలిబండలో బోనాల పండుగను నిలిపివేశారంటూ ఆలయ నిర్వాహకులు హైకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసినట్లు, సంప్రదాయాలకు విఘాతం కలగకుండా చూడాలని పిటిషనర్ అందులో పేర్కొన్నట్లు తెలిసింది. పిటిషన్ ను సోమవారం విచారించే అవకాశమున్నట్లు సమాచారం.

Advertisement

Next Story