- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్‌బాస్‌కు నో చెప్పిన పూనమ్ కౌర్
దిశ, వెబ్‌డెస్క్: పూనమ్ కౌర్.. ఒకప్పుడు బుల్లితెర డాన్స్ షో ద్వారా పరిచయం అయిన ఈమె కొన్ని సినిమాల్లోనూ సైడ్ రోల్స్ చేసింది. సినిమాల్లో పెద్దగా పేరు రాకున్నా.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు విపరీతమైన క్రేజ్ ఉంది. అదేలాగంటే పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఈమె పేరు పెట్టకుండా చేసిన ట్వీట్సే కారణం. అయితే, తాజాగా ఈ భామ చేసిన ఓ పని అందరినీ షాక్‌కు గురి చేసింది.
బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయినా బిగ్ బాస్ షో.. సౌత్‌లో కూడా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే మూడు సీజన్‌లు కూడా పూర్తి చేసుకుంది. మరికొద్దిరోజుల్లోనే నాల్గో షో మొదలుకానుంది. దీనికి హీరో నాగార్జున హోస్ట్‌గా చేయనున్నారని టాక్.
కొన్ని వారాల్లో బిగ్ బాస్ షో మొదలుకానుండగా, ప్రస్తుతం సెలబ్రిటీల ఎంపిక కొనసాగుతుంది. కాగా, అందులో పాల్గొనాలని హీరోయిన్ పూనమ్ కౌర్‌ను స్టార్ మా సభ్యులు సంప్రదించారట. అయితే, దానికి పూనమ్ కౌర్ మాత్రం నో చెప్పి.. వారికి షాక్ ఇచ్చిందనే వార్త వైరల్ అవుతోంది.