- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకేం తక్కువ.. ఇది పక్కా బంగారు ముక్కెర మాస్కే
దిశ, వెబ్‌డెస్క్ : ఆభరణాలు అంటే మగువలకు ఎనలేని ప్రేమ, ఎక్కువ. తిండిలేకపోయినా పర్వాలేదు కాని నగలు కావాలనే మహిళలు ఉండరేమో. ఒంటి నిండా నగలు ఉన్నా ఇంకా వెలితిగానే ఫీల్ అవుతుంటారు. ఉన్న వాటిని ప్రదర్శించడంలోనూ వారికి వారే సాటి. శుభకార్యాలు, పెళ్లిళ్లలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిస్తారు. అసలు పెళ్లి కూతురుకన్నా.. నగలు ఉన్నామె ఒయ్యారాలు పోతుంటుంది. కరోనా వేళ మాస్క్ తప్పనిసరి అయింది. మరి ముక్క పుడక, ముక్కు పోగులు పెట్టుకోవడం కొంచెం ఇబ్బందే. అలాంటి సమయంలో వాటిని ప్రదర్శించడం కష్టమే. అయినా ఓ మహిళ మాస్క్ పెట్టుకుని కూడా తన ముక్కుపోగును అద్భుతంగా ప్రదర్శించి ఔరా అనిపించింది. అది ఎలాగో చూడండి.
https://twitter.com/ipskabra/status/1390585888564912130?s=20
ఎన్-95 మాస్క్ ధరించిన ఆ మహిళ మాస్క్ మీదనే ముక్కెర ధరించింది. ఆమె మాస్క్‌తో పాటు ఆభరణాలు ధరించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫోటోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విట్టర్ లో షేర్ చేశారు. దానికి ‘జ్యువెలరీ జుగాడ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఇక ఆ మహిళను “సూపర్ అల్ట్రా ప్రో మాక్స్ లెవెల్ ఉమెన్” అని తన పోస్టులో మెచ్చుకున్నారు.