ఈ విషయం తెలుసా..? చేతి వేళ్లలో కొంత భాగం కోసుకోవాలంట!

by Shyam |
ఈ విషయం తెలుసా..? చేతి వేళ్లలో కొంత భాగం కోసుకోవాలంట!
X

దిశ, వెబ్ డెస్క్: ఆనాటి నుంచి నేటి వరకు కొంతమంది ఆచారాలను కొనసాగిస్తుంటారు. అయితే కొంతమంది ఆచారాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తది. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలో ఓ వింత ఆచారం ఉంది. అదేమిటంటే.. ఆ దేశంలో డాని తెగకు చెందిన మహిళలు.. వాళ్ల కుటుంబంలోని వ్యక్తులు చనిపోతే ఒక్కో వేలులో కొంత భాగాన్ని కోసుకోవాలంట. ఇలా చేస్తే వాళ్ల పూర్వికుల ఆత్మ శాంతిస్తదని వారి నమ్మకమంట.

Advertisement

Next Story