హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు

by Shyam |
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పక్కా సమాచారంతో లాడ్జిపై దాడి చేసిన సుల్తాన్‌బజార్ పోలీసులు లాడ్జి యజమాని రవితో పాటు విటుడు, మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story