విమానం ఎక్కుతుండగా గుండెపోటు!

by Shyam |
విమానం ఎక్కుతుండగా గుండెపోటు!
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఓ విషాద ఘటన అక్కడి ప్రయాణికులకు కన్నీరు తెప్పించింది. ఓ ప్రయాణికురాలు తీరా విమానం ఎక్కే తరుణంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పుకూలిన ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు సుడాన్‌కు చెందిన వాసిగా అక్కడి అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి సుడాన్‌కు వెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది. మృతురాలి బంధువులకు ఎయిర్‌పోర్టు సిబ్బంది సమాచారం పంపినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story