- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > స్పోర్ట్స్ > IPL2024 > IPL 2023: ఆర్‌సీబీని ఆదుకున్న కోహ్లి, డుప్లెసిస్.. లక్నో టార్గెట్ ఇదే
IPL 2023: ఆర్‌సీబీని ఆదుకున్న కోహ్లి, డుప్లెసిస్.. లక్నో టార్గెట్ ఇదే
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ చెత్త ఆటతీరు ప్రదర్శించింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బ్యాటర్స్2లో కోహ్లి (31), డుప్లెసిస్ (44), దినేశ్ కార్తీక్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్, అమిత్ మిశ్రా తలో 2, కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు.
Innings break!
— IndianPremierLeague (@IPL) May 1, 2023
A disciplined bowling performance from @LucknowIPL restricts #RCB to 126/9 in the first innings 👌🏻👌🏻
Can @RCBTweets defend this total 🤔
Scorecard ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/05MUDlJJXC
Advertisement
Next Story