IPL 2023: రాణించిన మిల్లర్, గిల్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

by Vinod kumar |
IPL 2023: రాణించిన మిల్లర్, గిల్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 177 పరుగుతు చేసింది. డేవిడ్ మిల్లర్ (46: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (45: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2 తీయగా.. బౌల్ట్, జంపా, చాహల్ తలో వికెట్ తీశారు.

Advertisement

Next Story