- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లండన్‌లో తెలుగు విద్యార్థి మృతి
by Aamani |
X
దిశ, దుగ్గొండి: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థి భవిష్యత్తు అనారోగ్యంతో అర్ధంతరంగా ముగిసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన దేవులపల్లి రమేష్ -రజిత ల కుమారుడు దేవులపల్లి ప్రణయ్ ఉన్నత చదువుల కోసం ఏడాదిన్నర క్రితం లండన్ వెళ్ళాడు. లండన్ లో ప్రణయ్ 20 రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందినట్లు స్నేహితుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందింది. కుమారుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు రజిత రమేష్ లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియా కు తీసుకురావడానికి ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Advertisement
Next Story