- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > Chikoti Manoj Kumar : చీకోటి మనోజ్ కుమార్ కు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి..
Chikoti Manoj Kumar : చీకోటి మనోజ్ కుమార్ కు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి..
by Sumithra |
X
దిశ, నిజాంసాగర్ : పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చికోటి మనోజ్ కుమార్ కైవసం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చీకోటి మనోజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అనుచరుడిగా పేరొందిన చికోటి మనోజ్ కుమార్ పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా, అలాగే వైస్ చైర్మన్ గా మారెడ్డి కృష్ణారెడ్డిలను నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలిసింది.
Advertisement
Next Story