- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Shocking: తనకి అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ 4వ ఫ్లోర్ నుంచి దూకిన స్టూడెంట్.. ఆ తర్వాత..
దిశ, వెబ్‌డెస్క్: తనకు అతీంద్రియ శక్తులున్నాయనే పిచ్చి నమ్మకంతో ఓ యువకుడు నాలుగవ అంతస్థు నుంచి దూకేశాడు. ఈ ఘటన తమిళనాడు (Tamlanadu)లోని కోయంబత్తూరులో చోటు చేసుకుంది. తాను దేవుడితో మాట్లాడానని, తనకి అతీంద్రియ శక్తులు (Unknown Powers) ఉన్నాయని దేవుడు తనకు చెప్పాడని, తనకేం జరిగినా దేవుడు తనని బతికిస్తాడనే పిచ్చి నమ్మకంతో ప్రభు అనే విద్యార్థి ఏకంగా కాలేజీ (College) బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. కారిడార్‌లో ఇంకొంతమంది విద్యార్థులు నిలబడి చూస్తుండగానే గదిలో నుంచి బయటకొచ్చి నేరుగా కారిడార్ వాల్ మీది నుంచి కిందికి దూకేశాడు. ఇక అంత పై నుంచి కింద పడడంతో కాళ్లు, చేతులు విరగడంతో పాటు అతడి తలకు కూడా తీవ్ర గాయం గాయమైంది. వెంటనే విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం అప్రమత్తమై అతడిని ఆస్పత్రిలో చేర్చించారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.