- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మైనర్ బాలికను వేధించినందుకు కఠిన కారాగార శిక్ష
by Sridhar Babu |
X
దిశ, ఎల్బీనగర్ : మైనర్ బాలికను వేధించినందుకు వ్యక్తికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించిన సంఘటన పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలకు వెళ్లే 15 సంవత్సరాల బాలికను వెంబడిస్తూ వేధించిన విషయంలో బాలాపూర్, జలపల్లి, శ్రీరామ్ కాలనీకి చెందిన భాను ప్రకాష్ కు ఫోక్సో చట్టం ప్రకారం సంవత్సరం కఠిన శిక్ష, 10 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
Advertisement
- Tags
- Jurgement
Next Story