- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దారుణం: నడిరోడ్డు మీద ప్రేమ జంటపై కత్తులతో దాడి.. ప్రియుడు మృతి
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు ఓ ప్రేమ జంటపై కత్తులతో దాడి చేశారు. ప్రియుడిని కిరాతకంగా నరికి చంపి పరార్ అయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. ఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల్లో హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని దీపక్‌గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story