- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య రాముడి అనుగ్రహంతో ఈ రాశులవారి దశ తిరగబోతుంది.. మీ రాశి ఉందా..?
దిశ,ఫీచర్స్ : కోట్లాది హిందువుల కల సాకారం అయింది. అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట ఘనంగా జరిగింది. మన రాముడు వచ్చేసాడు.. ఇక ఆయనే నడిపిస్తాడంటూ రామ భక్తులు ఎమోషనల్ అవుతున్నారు. చంద్ర గ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది. ఇదే సమయంలో శుక్ల పక్ష మాసంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిథులు కూడా ఏర్పడబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవియోగం, బ్రహ్మయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశులవారి జీవితం పూర్తిగా మారిపోనుంది. అంతేకాకుండా ఈ రాశులవారికి అయోధ్య రాముడి అనుగ్రహం కలగనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వృషభ రాశి
ప్రత్యేక యోగాల కారణంగా వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు. ఈ సమయంలో వారు ఏ పనులు మొదలు పెట్టిన వారికి ఎదురే లేదు. పాత పెట్టబడులన్నీ సులభంగా తిరిగి వస్తాయి. అలాగే ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే భక్తి పట్ల విశేష ఆసక్తి కూడా పెరగుతుంది. ఇక ఈ ప్రత్యేక యోగ సమయాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు వస్తాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది. దీని వల్ల మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.
కన్య రాశి
ఈ రాశివారికి జీవితం పూర్తిగా మారిపోనుంది. అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు ఇంట్లో శ్రేయస్సు, ఆనందం కూడా పెరుగుతుంది. ఈ రోజు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. కెరీర్‌లో సులభంగా విజయాలు సాధించేందుకు ప్రణాళికలు కూడా పొందుతారు. అంతేకాకుండా మీరు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అలాగే మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీ భాగస్వామి పై ప్రేమ రెట్టింపు అవుతుంది.