- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నగరంలో 79 పాజిటివ్ కేసులు
by vinod kumar |
X
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా మహమ్మారి గ్రేటర్ హైదరాబాద్‌లో క్రమేనా విజృంభిస్తుంది. ఈ వైరస్ ఉనికిలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో ఒక్క రోజే 79 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నెల 3వ తేదిన గరిష్ట స్థాయిలో 75 కేసులు నమోదుకాగా ఇప్పుడు మే 11వ తేదీన దాన్ని మించిపోయి 79 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1275కు చేరుకుంది. చికిత్స అనంతరం 801 మంది డిశ్చార్జి అయినా.. తర్వాత ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 444గా ఉంది. ఈ రోజు ఒక్కరోజే 50 మంది డిశ్చార్జి అయ్యారు.
Advertisement
Next Story