- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా నెగెటివ్.. ఆరుగురు డిశ్చార్జ్
by vinod kumar |
దిశ, నల్లగొండ: నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్ నయం కావడంతో గాంధీ హాస్పిటల్ నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. గత నెలలో ఒకే కుటుంబానికి ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకోవటంతో స్వగ్రామానికి చేరుకున్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్ పవన్ కుమార్ వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
Tags: Nalgonda,Gandhi hospital,corona patients,discharge
Advertisement
Next Story