జార్ఖండ్ సెంట్రల్ జైళ్లో కరోనా కలకలం..

by Shamantha N |   ( Updated:2020-08-30 06:45:05.0  )
జార్ఖండ్ సెంట్రల్ జైళ్లో కరోనా కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ మహమ్మారి నివారణకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు చేపడుతున్నా ఫలితాలు ఆశించనంత మేర కనిపించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే జార్ఖండ్‌ రాష్ట్రంలోని దుమ్కా సెంట్రల్ జైలులో 50 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు.ఈ విషయం తెలియడంతో వెంటనే వారందరినీ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed