- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. భయాకన రోడ్డు ప్రమాదం.. 49 మంది స్పాట్ డెడ్
X
దిశ, వెబ్‌డెస్క్ : మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 49 మంది స్పాట్‌లో మృతి చెందగా మరో 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. 107 మంది వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తాపడి పాదచారుల వంతెనను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో 49 మంది వలసదారులు మరణించగా.. 58 మంది గాయపడినట్టు చియాపాస్ స్టేట్ సివిల్ డిఫెన్స్ ఆఫీస్ అధికారి లూయీస్ మాన్యూయెల్ మోరెనో తెలిపారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే ట్రక్కు సామర్థ్యానికి మించి జనం ప్రయాణించడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Next Story