- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌కు ఫైనల్ లిస్ట్.. బరిలో నిలిచింది ఎంత మందో తెలుసా.?
X
దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీ నుండి తప్పుకున్నారు. తిరస్కరణకు గురైన తరువాత 42 మంది అభ్యర్థులు మిగలగా ఇందులో 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా ఇతర అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది.
రెండు ఈవీఎంలు..
అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఎన్నికల అధికారులు ఒక్కో పోలింగ్ బూత్‌లో రెండు ఈవీఎంలు అమర్చాల్సి ఉంటుంది. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలను పొందుపర్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుండి చివరగా పోటీ చేసే అభ్యర్థులు 30 మంది కావడంతో రెండు ఈవీఎంలను అమర్చనున్నారు.
Advertisement
Next Story