- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే ?
by vinod kumar |
X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో కరోనా విజృంభన కొనసాగుతుంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 4,529 మంది మరణించారు . అదే సమయంలో 3,89,851 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 2,83,248 పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,19,86,363 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 32,26,719 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.
Advertisement
Next Story