- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండ్రోజుల్లో 1500 పడకల ఆసుపత్రి
X
కొవిడ్-19(కరోనా వైరస్) రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాన్ని 1500 పడకల ఆసుపత్రిగా మారుస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఆసుపత్రిని రెండ్రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన ఆరు ల్యాబ్‌లలో 24 గంటల పాటు కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.
Tags: hospital, Gachibowli, corona victims, 1500 beds, hyderabad, health minister
Advertisement
Next Story