- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ వెబ్ డెస్క్:
కడప ఏయిర్ పోర్ట్ విస్తరణ పనులపై విమానయాన సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. రాజ్యసభలో కడప విమానాశ్రయం గురించి ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులు ఇచ్చారు. త్వరలోనే ఈ విస్తరణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో పనులు నడుస్తున్నాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వీటిని పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా కడప ఏయిర్ పోర్టు విస్తరణ పనులను 2017లో మొదలు పెట్టామని తెలిపారు. ఈ విస్తరణ పనులకు రూ. 94కోట్ల అంచనా వేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు విస్తరణ పనులకు రూ. 49 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు తెలిపారు.
Advertisement
Next Story