సిద్దిపేట జిల్లాలో నిషేధిత జర్దా ప్యాకెట్లు సీజ్

by Sumithra |
సిద్దిపేట జిల్లాలో నిషేధిత జర్దా ప్యాకెట్లు సీజ్
X

దిశ, సిద్దిపేట: కారులో అక్రమంగా తరలిస్తున్న అంబర్ జర్దా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. కారు డిక్కిలో నాలుగు సంచుల్లో దాదాపు రూ. లక్ష విలువ చేసే జర్దా ప్యాకెట్లను తరలిస్తుండగా..వేములవాడ సమీపంలో తనిఖీలో పట్టుబడింది. వీటిని విఠలాపురం నుంచి సిద్దిపేటకు తరలిస్తున్నారు. నిందితులు అంజయ్య, సతీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరి నిందితులది విఠలాపురంగా పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story