- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YouWeCan.. నా ఒక్కడితో కాదు.. మీరు సాయం చేయండి: యువరాజ్ సింగ్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిపై పోరుకు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. మిలాప్ ఫౌండేషన్ ద్వారా YouWeCan మిషన్ పేరుతో 1000 బెడ్లు సమకూర్చేందుకు పిలుపునిచ్చాడు. ‘దేశంలో కొవిడ్ కారణంగా ఎంతో మంది బాధపడుతున్నారు.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వార్తాల్లో చూస్తున్నాము.. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్‌లో దీని ప్రభావం భయానకంగా ఉంది. బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు వారికి బెడ్‌లు, ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఉంది. ఈ బాధలన్నీ నేను చూడలేకపోతున్నారు. అందుకే YouWeCan పేరుతో మనతో సాధ్యమైనంత వరకు సాయం చేద్దాం.. ఇది నా ఒక్కడి వల్ల కాదు.. నాకు మీ సహాయం కావాలి’ అంటూ యువరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. రాబోయే 30-45 రోజుల్లో కొవిడ్ పేషెంట్ల కోసం ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, అదనంగా 1000 ఆక్సిజన్ బెడ్‌లను అందించేందుకు YouWeCanతో పనిచేద్దాం.. ఇందుకోసం నా స్నేహితులు, అభిమానులు, కార్పొరేట్ కంపెనీలు ఈ పోరాటంలో సహాయం చేయమని కోరుతున్నాను.. ఈ మహమ్మారిని ఓడించాలంటే అందరూ ఏకతాటిపైకి రావాలి’ అంటూ యువీ హితవు పలికారు.