వివేకా సమాధి వద్ద.. విజయలక్ష్మి నివాళులు

by srinivas |

నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పులివెందులలోని ఆయన సమాధి దగ్గర నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి సమాధి వద్ద పూలమాలలు పెట్టి నివాళులు అర్పించారు. మిస్టరీగా మిగిలిపోయిన ఆయన మృతి కేసును ఇటీవలే సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.

Tags: YS Vivekananda Reddy, death anniversary program, pulivendula, CBI, ys vijayalakshmi

Advertisement

Next Story

Most Viewed