మైనర్ బాలికలపై యువకుల అత్యాచారం

by Sumithra |
మైనర్ బాలికలపై యువకుల అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు మైనర్ బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు మైనర్ బాలికలను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు యువకులు. అనంతరం అక్కాచెల్లెళ్ల నుంచి రూ.3 లక్షల డబ్బులు కాజేశారు నిందితులు. కాగా, నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story