- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిల్డింగ్ ఎక్కి…యువకుడు హల్ చల్
by Kalyani |
X
దిశ, నిజాంపేట: తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి బిల్డింగ్ పైకి ఎక్కి హల్ చల్ చేసిన సంఘటన రామాయంపేట మండల పరిధిలోని అక్కన్న పేట గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు గ్రామానికి చెందిన భూమా నవీన్ అనే వ్యక్తి కి ఓ బిల్డింగ్ యజమాని డబ్బులు ఇవ్వవలసి ఉందని ఇవ్వకపోవడంతో అదే బిల్డింగ్ పైకి ఎక్కి డబ్బులు తనకు చెల్లించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు యువకుడికి నచ్చజెప్పి కిందికి దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story