- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పనిచేయమంటే.. ప్రాణమే తీసుకున్నాడు..!
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: ఆ యువకుడికి రెండు నెలల క్రితం వివాహమైంది. అయినా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. అప్పటికే తండ్రి పలుమార్లు మందలించాడు. శుక్రవారం మరోసారి తండ్రి ఏదో పని చేసుకోవచ్చుగా అంటూ తీవ్ర స్థాయిలో మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన సదరు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖానాపూర్ మండలం చింతలపేటకు చెందిన మరాంపెళ్లి రంజిత్ (22)కు రెండు నెలల కిత్రం జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన గాయత్రి అనే అమ్మాయితో వివాహమైంది. అయితే ఏ పని చేయకుండా రంజిత్ జూలాయిలా తిరుగుతున్నాడు. దీంతో అతని తండ్రి రవి మందలించడంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయిలో జరిగింది. మనస్థాపం చెందిన రంజిత్ శుక్రవారం ఇంటిలోని దూలానికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Advertisement
Next Story