- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్థరాత్రి పోలీసులు అప్రమత్తం.. తప్పిన భారీ అగ్ని ప్రమాదం
by Bhoopathi Nagaiah |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పోలీసులు అప్రమత్తతతో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం తప్పింది. మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రం బస్ స్టాండ్ పక్కన ఉన్న టీ హోటల్ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ లో హోటల్ పూర్తిగా దగ్ధం అయ్యింది. న్యూ ఇయర్ సందర్భంగా విధుల్లో ఉన్న డీఎస్పీ వెంకటేశ్వర్లు,టూ టౌన్ సీఐ ఎజాజోద్ధిన్ ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అప్రమత్తమై ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.అగ్ని మాపక నివారణ వాహనం వచ్చి పక్కనే ఉన్న రేవా హోటల్ కు మంటలు సోకకుండా ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఆస్తి నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం జరగనట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Next Story