- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓవర్ స్పీడ్లో లారీని ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి
by Sumithra |
X
దిశ, మణుగూరు : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం ప్రధాన రహదారిపై లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆపాక అనిల్(21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణుగూరు నుంచి కొత్తగూడెం వైపు బైకుపై అతి వేగంలో వెళ్తున్న అనిల్.. బస్సును ఓవర్టేక్ చేయబోయి బస్సు ముందు వెళ్తున్న లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అనిల్ లారీ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని వారు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అశ్వాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Advertisement
Next Story