లారీ ఢీకొని.. యువకుడు మృతి 

by Sumithra |
లారీ ఢీకొని.. యువకుడు మృతి 
X

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: రోడ్డుపై వెళుతున్న యువకున్ని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జిల్లా కేంద్రంలోని జైల్ కాన ప్రాంతాల్లోని శివశక్తి నగర్‌లో రోడ్డుపై సాయి అనే యువకుడు వెళ్తుండగా లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

Advertisement

Next Story