- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్ హోస్టెస్ నగ్నఫోటోలతో వేధింపులు
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎయిర్ హోస్టెస్‌ను వేధిస్తున్న అరుణ్‌రెడ్డి అనే యువకుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో ఎయిర్‌హోస్టెస్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో యువతికి అరుణ్‌రెడ్డి పరిచయం అయ్యాడు. కొద్దిరోజుల్లోనే ఫ్రెండ్స్‌గా మారిన వారిద్దరు కలిసి తిరిగారు. ఇదేక్రమంలో యువతి అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు నగ్నఫోటోలు తీసిన అరుణ్‌రెడ్డి కొద్దిరోజులు వేధించాడు. ఇంతలోనే యువతికి మ్యారేజ్‌కు ఫిక్స్ కావడంతో అతడిని దూరం పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న అరుణ్‌రెడ్డి.. ఎయిర్‌హోస్టెస్‌కు కాబోయే భర్తకు నగ్న ఫోటోలను పంపి.. సోషల్ మీడియాలో వేధింపులకు దిగుతున్నాడు. ఇక అతడి ఆగడాలను భరించలేక పోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story