- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబును ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్విట్టర్‌లో చంద్రబాబును ఉద్దేశిస్తూ.. ‘ఆక్రమణలను కూల్చేస్తే… విధ్వంసం… వందల కోట్ల స్కాములకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే… బలహీన వర్గాలపై కక్ష సాధింపు. ఇన్ సైడర్ ట్రేడింగుపై కేసులు నమోదు చేస్తే… వేధింపులు. ఏంచేయకుండా వదిలేస్తే… నిప్పును కాబట్టే కేసు కూడా పెట్టలేకపోయారని ఎగతాళికి దిగుతాడు బాబు.’ అంటూ ఎద్దేవా చేశారు.
Advertisement
Next Story