అక్షరాస్యత పెంపే విద్యాకానుక లక్ష్యం : రోశయ్య

by srinivas |
అక్షరాస్యత పెంపే విద్యాకానుక లక్ష్యం : రోశయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: జగనన్న విద్యాకానుక పథకం ద్వారా రాష్ట్రంలో అక్షరాస్యత పెంచే ప్రయత్నం చేస్తున్నామని వైసీపీ కిలారి రోశయ్య అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ… అక్షరాస్యతతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం చదువైతేనే పేద పిల్లలు సైతం ప్రపంచంతో పోటీ పడతారని తెలిపారు. విద్యారంగంలో ఎనిమిది ప్రధాన పథకాలను అమలు చేస్తూ… సమూల మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story