- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్ : బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో తల్లీకొడుకుతో పాటు గజ ఈతగాడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని చిట్టాపూర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కాగా, మృతదేహాలను వెలికి తీయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గజ ఈతగాడి మృతదేహాన్ని గురువారం ఉదయం వెలికితీయడం జరిగింది. మృతదేహాలను వెలికి తీసేందుకు వెళ్లి గజ ఈతగాడు కారులో ఇరుక్కుని ప్రాణాలతో పోరాడి చివరకు కన్నుమూశాడు. గజ ఈతగాడి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆర్డీఓ ఆఫీసు ముందు బంధువులు ధర్నా చేస్తున్నారు. దీంతో మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లును ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.
Advertisement
- Tags
- car accident
Next Story