- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Biden-Trump : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
X
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. బైడెన్ మెట్ల దారిని కూడా సరిగ్గా చూసి గుర్తించలేరని ఎద్దేవా చేశారు.కనీసం స్టేజ్ కూడా ఎక్కలేని స్థితిలో దేశ అధ్యక్షుడు ఉన్నారని పేర్కొన్నారు. ‘‘ఈ స్టేజ్ చూడండి ఎంత చెత్తగా ఉందో. అయినా కుడి, ఎడమ వైపు మెట్లను నేను బాగా గుర్తించగలను. అయితే ఆ వ్యక్తి (బైడెన్) మాత్రం పైకి లేచి నిలబడి నేను ఎక్కడున్నాను..? అని ప్రశ్నిస్తారు’’ అని బైడెన్‌ను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్స్ వేశారు. 2024 లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న నేతల్లో ట్రంప్ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ కామెంలట్స్ చేశారు.
Advertisement
Next Story