- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్: చైనాలో భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
by Swamyn |
X
దిశ, నేషనల్ బ్యూరో: చైనాలో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. చైనాలోని దక్షిణ ప్రాంతమైన షిన్‌జాంగ్‌లో సంభవించిన ఈ భూకంప కేంద్రకం 80కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు నేషనల్ సిస్మాలజీ సెంటర్ ట్విట్టర్ వేదికగా సోమవారం అర్ధరాత్రి వెల్లడించింది. అయితే, ఈ ఘటనలో ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలేవీ తెలియరాలేదు. ఈ భూకంపం ప్రభావం భారత రాజధాని ఢిల్లీలోనూ కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో భారీగా ప్రకంపనలు వచ్చినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, చైనాలో సోమవారం తెల్లవారు జామున భారీగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story