- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయాల్లో మొదలైన ‘కార్తీక’ శోభ..
X
దిశ, రామాయంపేట : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం భక్తులతో ఆలయాలు సందడిగా మారాయి. హరిహారులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో పూజలు చేస్తే సకాల పాపాలు తొలగుతాయని ప్రతితి. నిజాంపేట, రామాయంపేట మండలాల్లోని పలు ఆలయాల్లో భక్తులు పూజలు చేసి, ఉసిరికాయలపై, పిండితో చేసిన ప్రతిమలపై నెయ్యి వేసి వత్తులు చేసి ఓం, స్వస్తిక్ ఆకారంలో కార్తీక దీపాలు వెలిగించారు. మహిళలు ఉదయం తులసికోటను అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది పూజలు చేశారు. వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
Advertisement
Next Story