క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

by Naveena |
క్రిస్మస్ వేడుకల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
X

దిశ,రాజపేట: రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఫాస్టర్ ఇంజ స్వామీ, ఇంజశ్రీ రాములు, వినోద్ లు ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కాల్వపల్లి గ్రామానికి విచ్చేసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని యేసు దూత అని, శాంతి బోధకుడని కరుణామయుడు అని ఐలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాపేట మండల పార్టీ అధ్యక్షులు నెమల మహేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇంజ నరేష్, సిరివేలు బాలరాజు, విట్టల్ నాయక్, రాంజీ నాయక్, కేదారిగౌడ్, కళ్లెం పాండుగౌడ్, కాల్వపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాగల శ్రీకాంత్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాకర్ల సుధాకర్ పెంట ఆంజనేయులు పెంట ప్రవీణ్ ఇంజ నరేష్ ఇంజ వెంకటేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed