సామూహిక అత్యాచారం..

by srinivas |
సామూహిక అత్యాచారం..
X

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం మంగళగిరి సమీపంలో ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. సర్టిఫికెట్ విషయంలో బాధిత మహిళకు ముగ్గురు యువకులతో పరిచయం ఏర్పడింది. తాము సాయం చేస్తామని చెప్పిన ఆ యువకులు నమ్మించి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story